1) Cell Wall is present in కణకవచం వీటిలో ఉంటుంది. a) Animals జంతువులు b) Humans మానవులు c) Zooplanktons జంతు ప్లవకాలు d) Plants మొక్కలు 2) The outermost covering of animal cell is జంతు కణం యొక్క వెలుపలి ఉన్న పొర a) Cell/Plasma Membrane కణ/ ప్లాస్మా త్వచం b) Nuclear Membrane కేంద్రక త్వచం c) Cytoplasm కణ ద్రవ్యం d) Cell Wall కణకవచం 3) Nucleus was discovered by కేంద్రకాన్ని కనుగొన్నది a) Rudolf Virchow రుడాల్ఫ్ విర్కొవ్ b) Robert brown రాబర్ట్ బ్రౌన్ c) Schwann శ్వాన్ d) Robert hooke రాబర్ట్ హుక్ 4) This part of the cell bears genetic information కణం యొక్క ఈ భాగము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది a) Nucleus కేంద్రకం b) Nucleolus కేంద్రక అంశం c) Ribosomes రైబోజోమ్ లు d) Golgi Complex గాల్జి సంక్లిష్టం 5) Identify the prokaryotic cell కేంద్రక పూర్వ కణాన్ని గుర్తించండి a) Cyanobacteria సైనో బ్యాక్టీరియా b) Bacterium బ్యాక్టీరియా c) Paramoecium పారమీషియం d) Bacterium and Cyanobacteria బ్యాక్టీరియా మరియు సైనో బ్యాక్టీరియా 6) This participates in intracellular transport కణాంతర రవాణాలో పాల్గొనునది a) Endoplasmic reticulum అంతర్జీవ ద్రవ్యజాలం b) Ribosomes రైబోజోమ్ లు c) Golgi Complex గాల్జి సంక్లిష్టం d) Lysosomes లైసో జోములు 7) Cell theory was proposed by కణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు a) Schwann ష్వాన్ b) Schwann and Schleiden shwan ష్వాన్ మరియు స్లీడన్ c) Robert Hooke రాబర్ట్ హుక్ d) Robert Brown రాబర్ట్ బ్రౌన్ 8) Rough Endoplasmic Reticulum helps in the manufacture of గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వీటి తయారీకి సహాయపడుతుంది. a) Proteins ప్రోటీనులు b) Carbohydrates కార్బోహైడ్రేట్స్ c) Lipids లిపిడ్ లు d) Vitamins విటమినులు 9) In Vertebrate Liver Cells it plays a Crucial role in Detoxifying many Poisons and drugs... సకశేరుకాల కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగం. a) Rough Endoplasmic Reticulum గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం b) Smooth Endoplasmic Reticulum నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం c) Lysosomes లైసోజోములు d) Vacuoles రిక్తికలు 10) Suicide bags of the Cell is....స్వయంవిచ్చిత్తి సంచులని వీటిని అంటారు? a) Ribosomes రైబోసోములు b) Nucleosome న్యూక్లియోసోములు c) Lysosomes లైసోజోములు d) Golgi Complex గాల్జి సంక్లిష్టం 11) The Coloured plastids are....రంగు రంగుల కణములకు కారణమైన ప్లాస్టిడ్ లు..... a) Leucoplast ల్యూకోప్లాస్ట్ b) Chloroplast క్లోరోప్లాస్ట్ c) Nucleoplast న్యూక్లియోప్లాస్ట్ d) ChromoPlast క్రోమోప్లాస్ట్ 12) identify the cell organ in the given diagram...పక్క బొమ్మలోని కణాo గాన్ని గుర్తిచండి. a) Endoplasmic reticulum అంతర్జీవ ద్రవ్యజాలం b) Mitochondria మైటోకాండ్రియ c) Chloroplast క్లోరోప్లాస్ట్ d) Golgi Complex గాల్జి సంక్లిష్టం 13) Identify the Wrong Statement..కింది వాటిలో తప్పు వాక్యాన్ని గుర్తిచండి. a) Mitochondria are responsible for cellular respiration. కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటో కాండ్రియలో జరుగుతుంది. b) There are small granule like structures in the cytoplasm of the cell. They are called Lysosome.కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను లైసోజోములు అంటారు. c) The fundamental organizational unit of life is the cell.జీవుల నిర్మాణాత్మక,క్రియాత్మక ప్రమాణమే కణం. d) Three types of plastids are present in the cell;chromoplasts,chloroplasts,leucoplasts.కణంలో మూడు రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి.క్రోమోప్లాస్టిడ్లు, క్లోరోప్లాస్టిడ్లు, ల్యూకోప్లాస్టిడ్లు. 14) Who Observed Cell Division for the first time...మొట్టమొదటిసారిగా కణవిభజన ను పరిశీలించినది ఎవరు a) Robert Brown రాబర్ట్ బ్రౌన్ b) Hugodevries హ్యూగోడివ్రిస్ c) Robert Hooke రాబర్ట్ హుక్ d) Rudolf Vircow రుడాల్ఫ్ విర్కోవ్ 15) The power House of the Cell are.....కణ శక్య్హా గారాలు అని వీటిని అంటారు? a) Lysosomes లైసోజోములు b) Ribosomes రైబోసోములు c) Vacuole రిక్తికలు d) Mitochondria మైటోకాండ్రియ
0%
1.Cell - Structure and Functions కణనిర్మాణం-విధులు
แชร์
แชร์
แชร์
โดย
Dusasanthosh
แก้ไขเนื้อหา
สั่งพิมพ์
ฝัง
เพิ่มเติม
กำหนด
ลีดเดอร์บอร์ด
แสดงเพิ่มขึ้น
แสดงน้อยลง
ลีดเดอร์บอร์ดนี้ตอนนี้เป็นส่วนตัว คลิก
แชร์
เพื่อทำให้เป็นสาธารณะ
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานโดยเจ้าของทรัพยากร
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานเนื่องจากตัวเลือกของคุณแตกต่างสำหรับเจ้าของทรัพยากร
แปลงกลับตัวเลือก
เกมตอบคำถาม
เป็นแม่แบบแบบเปิดที่ไม่ได้สร้างคะแนนสำหรับลีดเดอร์บอร์ด
ต้องลงชื่อเข้าใช้
สไตล์ภาพ
แบบ อักษร
ต้องสมัครสมาชิก
ตัวเลือก
สลับแม่แบบ
แสดงทั้งหมด
รูปแบบเพิ่มเติมจะปรากฏเมื่อคุณเล่นกิจกรรม
เปิดผลลัพธ์
คัดลอกลิงค์
คิวอาร์โค้ด
ลบ
คืนค่าการบันทึกอัตโนมัติ:
ใช่ไหม