యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను., , ఫిలిప్పీయులకు 4:13 నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను., , యోహాను 11:35 యేసు కన్నీళ్లు విడిచెను. , , యెహోషువ 1:9 నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము; భయపడకుము, బెదరకుము; నీవు వెళ్లు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును., , కీర్తనలు 119:105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది., , మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును., , మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును., , 1 యోహాను 5:3 మనము దేవుని ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట., , ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి., , కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు., .

Leaderboard

Visual style

Options

Switch template

)
Continue editing: ?