"Genesis” అనే పేరుకు ప్రధానమైన అర్థం ఏమిటి?, ఆరంభము లేదా ఉద్భవము, విమోచనము, ఆదికాండము రచయిత ఎవరు?, సమూయేలు, మోషే, హెబ్రీ భాషలో ఆదికాండమును ఏమని పిలుస్తారు?, బెరేషీత్‌, బమిద్బార్, ఆదికాండము గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?, 50, 45, దేవుడు వెలుగును, చీకటిని ఏమని పిలిచాడు?, పగలు, రాత్రి, ఉదయము, సాయంకాలము, ఏ దినము ముగింపులో “అది మంచిదని దేవుడు చూచెను” అని నమోదు చేయబడలేదు?, మూడవ దినము, రెండవ దినము, ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు మొదట ఎవరిని ఆశీర్వదించాడు?, మనుష్యులను, జలచరాలను మరియు పక్షులను, “మన స్వరూపమందు, మన పోలిక చొప్పున” అని దేవుడు ఎవరి గురించి అన్నారు?, దేవదూతల గురించి, మనుషుల గురించి, దేవుడు మనుషులకు ఇచ్చిన ఆహారం మరియు భూజంతువులకు ఇచ్చిన ఆహారం మధ్య ఉన్న సరైన తేడా ఏది?, మనుషులకు విత్తనమిచ్చే మొక్కలు మరియు ఫలాలు; జంతువులకు పచ్చని మొక్కలు ఇచ్చాడు, మనుషులకు ఫలాలు మాత్రమే; జంతువులకు విత్తనాలు మాత్రమే ఇచ్చాడు, దేవుడు ప్రతి దినములోని సృష్టిని “మంచిది” అని చూశాడు. మొత్తం సృష్టిని చూసినప్పుడు ఏ మాట ఉపయోగించాడు?, పరిపూర్ణమైనది, చాలా మంచిది

Genesis chapter 1 quiz

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?