1) మన _____స్వప్నం _____ సాకారం కావాలంటే బాగా కష్టపడాలి. a) కల b) సంపద c) ఆశ d) రూపం 2) ఎంత _____చప్పుడు_____ చేసిన పులి భయపడదు. a) యుద్దం b) శబ్దం c) హడావిడి d) కొంత 3) పాము రావడంతో పాఠశాలలో _____కలకలం _____ మొదలైంది.  a) అలజడి b) ఆనందం c) సంతోషం d) ఆతృత 4) గాంధీజీ దేశ స్వాతంత్రం కొరకు _____దీక్ష_____ వహించారు.   a) మౌనం b) పోరాటం c) పట్టుదల d) కోపం 5) ఆ _____సరోవరం_____ లో కలువలున్నాయి. a) సెలయేరు b) కొలను c) నది d) నీళ కుళాయి 6) _____విరుల _____ మాలను భగవంతుని మెడలో అలంకరించారు. a) మల్లెల b) పూవుల c) పత్రాల d) పువుల 7) _____నింగి_____ లో ఇంద్రధనస్సు మెరుస్తోంది. a) ఆకాశం b) నేల c) రంగులు d) పాతాళం 8) _____కర్షకుల_____ శ్రమను దోచుకోరాదు. a) మంచివారి b) వృద్దుల c) రైతుల d) విద్యార్థుల 9) ఎవ్వరికీ _____కుటిల_____ బుద్ది వుండరాదు.  a) వంకరైనది b) పనికిరానిది c) అందమైన d) కుటిల 10) వసంత ఋతువు రాగానే _____పికములు_____ అల్లరి చేస్తాయి.  a) కాకులు b) కోయిలలు c) పిచ్చుకలు d) గబ్బిలాలు

10వ తరగతి - తెలుగు - విభాగం - III - భాషాంశాలు - (రూపకర్త: మ. బలరాం , పIIగోII జిల్లా )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?