1) హిమాలయ _____శిఖరం _____ చాలా గొప్పది. a) పురము, పట్టణము b) కొప్పరము , శేఖరము c) మకుటము , ముకరము d) గొప్పది, తెల్లది 2) _____మేఘం _____ లేనిదే వర్షం లేదు. a) అఘము, అనఘము b) అంబుదము , పయోధరము c) గగనము, ఆకాశము d) సాగరము, సంద్రము 3) తోటలో మల్లె _____లతలు _____ బాగా అల్లుకున్నాయి.  a) తల, శిరస్సు b) తీగ, తివ్వ c) తాడు. తవ్వ d) వాగు, వేగు 4) పేదవారిపై _____నెమ్మి _____ కల్గి ఉండాలి. a) భీతి, భావం b) ప్రేమ, అనుగు c) ప్రేమ, దోమ d) చిరాకు, అసహ్యం 5) కొన్ని _____విన్యాసాలు _____ ఆశ్చర్యం కలిగిస్తాయి. a) గంతులు, నాట్యాలు   b) చక్కని ప్రదర్శనలు, రచనలు c) పాటలు, పద్యాలు d) పనులు, గంతులు 6) ____సాహాసం_____ తో శత్రువులును ఎదుర్కోవాలి.  a) దైర్యం, నిర్భయం   b) తెగువ, తెగింపు c) జయం, గెలుపు d) యుద్దం, రణం 7) ____శిక్షణ_____ లో ఎవరైనా రాటు తేలుతారు.  a) దెబ్బలు, తిట్లు b) తర్ఫీదు, అభ్యాసం   c) అవమానాలు, తిరస్కారాలు d) తిట్లు, నిందలు 8) ఒక్క ____క్షణం_____ కూడా వృధా చేయకూడదు.   a) లిప్త , గంట b) సెకను, లిప్త c) సెకను, నిమిషం d) లిప్త, కాలం 9) ____సైనికుడు_____ దేశాన్ని కాపాడతాడు.   a) స్నేహితుడు, సన్నిహితుడు b) జవాను, సిపాయి c) భటుడు, బంటు d) అనుచరుడు, స్నేహితుడు 10) మన ____జన్మ ____ సార్థకమయ్యేలా ప్రవర్తించాలి.   a) జీవితం, బతుకు b) జననం, పుట్టుక c) జీవనం, పని d) జీవితం, జీతం

10వ తరగతి - తెలుగు - విభాగం - III - భాషాంశాలు - (రూపకర్త: మ. బలరాం , పIIగోII జిల్లా )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?